నాగర్‌కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండల ఎంపీపీ ఎన్నిక ఉద్రిక్తతకు దారితీసింది. కోఆప్షన్ సభ్యుడి ఎన్నికపై ఎమ్మెల్యే హర్షవర్థన్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. తమ వర్గం వారికే సీటు కేటాయించాలంటూ వాగ్వాదానికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారి పరస్పరం దాడులు చేసుకున్నారు.
నాగర్‌కర్నూల్ జిల్లా తెరాసలో వర్గపోరు... ఘర్షణ - ELECTIONS
ఎంపీపీ ఎన్నికలో పలుచోట్ల ఘర్షణలు తప్పడం లేదు. జిల్లాల్లో నేతల మధ్య విభేదాలు బయటపడుతున్నాయి. తమ వర్గం వారికే పదవులు కావాలంటూ గొడవలకు దిగుతున్నారు.
నాగర్‌కర్నూల్ జిల్లాలో జూపల్లి వర్సెస్ హర్షవర్థన్