తెలంగాణ

telangana

ETV Bharat / state

EarthQuake : 2 సెకన్ల పాటు భూప్రకంపనలు.. ఇళ్లలోంచి పరుగులు తీసిన ప్రజలు - earthquake in achampet village

Earthquakes in Nagar Kurnool District
నాగర్​కర్నూల్ జిల్లాలో భూప్రకంపనలు

By

Published : Jul 26, 2021, 8:22 AM IST

Updated : Jul 26, 2021, 8:34 AM IST

08:20 July 26

అచ్చంపేట, లింగాల పరిసర గ్రామాల్లో భూ ప్రకంపనలు

నాగర్​కర్నూల్ జిల్లాలో స్వల్ప భూకంపం(EarthQuake) సంభవించింది. ఉప్పునుంతల మండలాల్లో, అచ్చంపేట, లింగాల పరిసర గ్రామాల్లో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఉదయం 5 గంటలకు 2 సెకన్లపాటు భూమి కంపించింది(EarthQuake). ఒక్కసారిగా భూమి కంపించడంతో భయపడ్డ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. దీని ప్రభావంతో పలువురి ఇళ్ల గోడలకు పగుళ్లు వచ్చాయి.

Last Updated : Jul 26, 2021, 8:34 AM IST

ABOUT THE AUTHOR

...view details