తెలంగాణ

telangana

ETV Bharat / state

విద్యుదాఘాతంతో వ్యక్తికి తీవ్రగాయాలు - కొల్లాపూర్

విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి తీవ్ర గాయాలపాలైన ఘటన నాగర్​కర్నూల్ జిల్లా సింగోటంలో చోటుచేసుకుంది. బాధితుడిని చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు.

వ్యక్తికి తీవ్రగాయాలు

By

Published : Aug 14, 2019, 11:07 PM IST


నాగర్​కర్నూల్​ జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటంలో ఓ వ్యక్తి విద్యుదాఘాతానికి గురయ్యాడు. వెంకటరమణ రైస్ మిల్లులో బాల పనిచేస్తున్నాడు. మిల్లు సమీపంలోని విద్యుత్​ కేంద్రం వద్ద తీగలను సరిచేస్తుండగా.. షాక్​కు గురై తీవ్ర గాయాలపాలయ్యాడు. చికిత్స కోసం కొల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటం వల్ల హైదరాబాద్​కు తరలిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.

వ్యక్తికి తీవ్రగాయాలు

ABOUT THE AUTHOR

...view details