నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తన నియోజకవర్గంలోని రైతుల సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ దర్బార్ కార్యక్రమాన్ని ఎంచుకున్నారు. బిజినాపల్లి తహసీల్దార్ కార్యాలయం ముందు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతోపాటు జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, మండల రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
రైతులు తమ భూమి వివాద సమస్యలను తెలియజేస్తే సమస్య తీర్చడానికి ఈ రెవెన్యూ దర్బారు తోడ్పాటు అందిస్తుందని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు వివిధ గ్రామాల రైతులు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఎమ్మెల్యేకు అందించారు.
సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ దర్బార్ - సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ దర్బార్
రైతుల సమస్యల పరిష్కారం కోసం నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి రెవెన్యూ దర్బార్ కార్యక్రమాన్ని చేపట్టారు.
సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ దర్బార్
ఇవీ చూడండి: "కోమటిరెడ్డి నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా"