కుటుంబ కలహాలతో అక్క, బావపై రంపంతో దాడి చేసిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలో చోటుచేసుకుంది. పట్టణంలో జ్యోతి, బాలస్వామి దంపతులు నివాసం ఉంటున్నారు. జ్యోతికి తమ్ముడు వరుసైన పరమేశ్.. బాలస్వామితో గొడవకు దిగాడు. అడ్డుకోబోయిన దంపతులిద్దరిపై దాడి చేశాడు. బాధితుల పరిస్థితి విషమంగా ఉండటం వల్ల హైదరాబాద్కు తరలించారు. నిందితుడు పరమేశ్పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అక్క, బావపై రంపంతో దాడి చేశాడు - నాగర్కర్నూల్
కుటుంబ గొడవల కారణంగా అక్క, బావపై రంపంతో దాడికి దిగాడు ఓ కసాయి. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలో చోటుచేసుకుంది. పరిస్థితి విషమంగా ఉండటం వల్ల బాధితులిద్దరినీ... హైదరాబాద్కు తరలించారు.
అక్క, బావలపై రంపంతో దాడి