'పుర'పోలింగ్ ముగిసింది... ఫలితమే మిగిలింది - nagarkarnul
నాగర్కర్నూల్ జిల్లాలో మున్సిపల్ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. పోలింగ్ సజావుగా సాగేందుకు ఎన్నికల సిబ్బంది జాగ్రత్తలు తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా నమోదైన పోలింగ్ వివరాలు...
!['పుర'పోలింగ్ ముగిసింది... ఫలితమే మిగిలింది polling percentage in nagarkurnool district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5805835-387-5805835-1579720761272.jpg)
'పుర'పోలింగ్ ముగిసింది... ఫలితమే మిగిలింది
TAGGED:
nagarkarnul