తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్లాస్టిక్​ వాడకుండా పర్యావరణాన్ని కాపాడుదాం.. - ప్లాస్టిక్​ వాడకుండా పర్యావరణాన్ని కాపాడుదాం..

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో మహాత్మా గాంధీ 150వ జయంతి పురస్కరించుకొని ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ప్లాస్టిక్​ వాడకుండా పర్యావరణాన్ని కాపాడుదాం..

By

Published : Oct 2, 2019, 7:51 PM IST

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో రిటైర్డ్ ఉద్యోగ భవన్​లో మహాత్మా గాంధీ 150వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఇందులో భాగంగానే ఈనాడు-ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రపంచాన్ని నాశనం చేస్తున్న ప్లాస్టిక్​ను పూర్తిగా నిర్మూలించి భావితరాలకు స్వేచ్ఛాయుత వాతావరణం ఇద్దామని... మహాత్ముడు పుట్టిన రోజు నుంచే ఈ మహోన్నత దీక్షను చేపడదామని ప్రజాప్రతినిధులు తెలిపారు.

ప్లాస్టిక్​ వాడకుండా పర్యావరణాన్ని కాపాడుదాం..

ABOUT THE AUTHOR

...view details