తెలంగాణ

telangana

ETV Bharat / state

కుక్క పిల్లలకు పాలిచ్చిన వరాహం - pig

అమ్మ ప్రేమకు కులం, మతం, జాతి ఏది అడ్డురాదు. అలా ఆకలిగా ఉన్న కుక్క పిల్లలకు ఓ వరాహం పాలిచ్చి... మనషుల్లోనే కాదు జంతువుల్లోనూ అమ్మ ప్రేమ ఉంటుందని నిరూపించింది.

పాలు తాగుతున్న కుక్కపిల్లలు

By

Published : Aug 3, 2019, 7:09 PM IST

నాగర్​ కర్నూల్​ జిల్లా కోడేరు మండలం రాజాపూర్​లో ఓ వరాహం మాతృ ప్రేమను చాటుకుంది. లోకం తెలియని కుక్క పిల్లలు ఆకలిగా అటు ఇటు తిరుగుతుండగా.. తానే అమ్మై అక్కున చేర్చుకుని పాలిచ్చింది. కన్న తల్లిలాగా ఆదరించి అమ్మ ప్రేమకు జాతి లేదని లోకానికి చెప్పింది. ఈ దృశ్యం చూసిన గ్రామస్థులు మాతృత్వపు మమకారానికి ఫిదా అయ్యారు.

కుక్క పిల్లలకు పాలిచ్చిన వరాహం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details