నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పురపాలక పరిధిలోని పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వ వైద్యులు వైద్యపరీక్షలు నిర్వహించారు. అంతుచిక్కని వైరస్ మహమ్మారిని అడ్డుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ సూచించారు.
"కరోనా నిర్మూలనకు.. భౌతిక దూరమే మందు" - Nagar kurnool corona virus News
అంతుచిక్కని వైరస్ మహమ్మారిని అడ్డుకునేందుకు.. ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ సూచించారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పురపాలక పరిధిలోని పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వ వైద్యులు వైద్యపరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు పలు సూచనలు చేశారు.
"కరోనా నిర్మూలనకు.. భౌతిక దూరమే మందు"
వ్యక్తిగత పరిశుభ్రత, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న విధానాలను పాటించాలని ప్రజలను కోరారు.
ఇదీ చూడండి:'కమీషన్ల కోసం 4 జిల్లాలను ఎండబెడుతున్నారు'