నాగర్ కర్నూల్ జిల్లాలోని నిన్న ఒక్క రోజులోనే తాళాలు వేసి ఉన్న 8 ఇళ్లలో వరుస దొంగతనాలు జరిగాయి. మూడు ఇళ్లలో దాదాపుగా 13తులాల బంగారం, 25 వేల రూపాయల నగదు చోరీకి గురైనట్టు పోలీసులు తెలిపారు.
తాళమేస్తే ఖతమే... ఒకేరోజు ఎనిమిది ఇళ్లలో చోరీలు - robbaries in nagarkarnool
నాగర్ కర్నూల్ జిల్లాలోని పలు చోట్ల ఒకేరోజు వరస దొంగతనాలు చోటుచేసుకున్నాయి. తాళాలు వేసి ఉన్న ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడినట్టు పోలీసులు చెప్తున్నారు.
![తాళమేస్తే ఖతమే... ఒకేరోజు ఎనిమిది ఇళ్లలో చోరీలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5001950-159-5001950-1573215660452.jpg)
నాగర్ కర్నూల్లో ఒకే రోజు వరుస దొంగతనాలు
నాగర్ కర్నూల్లో ఒకే రోజు వరుస దొంగతనాలు
అందరూ ఇళ్లకు తిరిగి రాకపోవడంతో ఎంత సొమ్ము పోయిందన్న విషయం తేలాల్సి ఉందని అన్నారు. ఈ ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: ఒకప్పటి సర్పంచ్... ఇప్పుడు దొంగగా ఎందుకు మారాడు?