మొదటిరోజు ప్రశాంతంగా ముగిసిన నామినేషన్ల పర్వం - kalwakurthy
ప్రాదేశిక ఎన్నికల పర్వం ప్రారంభమైంది. రెండో విడత కోసం అభ్యర్థులు నేటి నుంచే నామ పత్రాలు సమర్పిస్తున్నారు. తమను బలపరిచే మద్ధతుదారులతో కలిసి నామపత్రాలు దాఖలు చేస్తున్నారు.
ప్రశాంతంగా ముగిసిన నామినేషన్ల పర్వం
నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం ప్రాదేశిక ఎన్నికల కోసం నిర్వహించే నామినేషన్ల పర్వం మొదటిరోజు ప్రశాంతంగా ముగిసింది. మండలంలోని పంజుగుల, గుంటూరు ఎలికలు, తర్నికల్ గ్రామాలకు చెందిన పోటీదారులు ఎన్నికల అధికారులకు నామ పత్రాలు అందించారు. తమను బలపరిచే పార్టీ నాయకులు మద్దతుదారులతో కలిసి నామ పత్రాలను దాఖలు చేసేందుకు కేటాయించిన కేంద్రాలకు తరలివచ్చి నామినేషన్లు వేశారు.