జిల్లాలో రెండు కోట్ల నలభై లక్షలు మొక్కలు నాటాలని అధికారులకు కలెక్టర్ శ్రీధర్ నిర్దేశించారు. నాగర్కర్నూల్ జిల్లా బిజినపల్లి ప్రభుత్వ కళాశాలలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం అధికారులతో సమీక్షించారు. వర్షాలు పడిన వెంటనే నర్సరీల్లోని మొక్కలను గ్రామాలకు తరలించాలని సూచించారు. నాటిన ప్రతి మొక్క ఎదిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
2.4 కోట్ల మొక్కలు నాటాల్సిందే: జిల్లా కలెక్టర్ - కలెక్టర్ శ్రీధర్
నాగర్కర్నూల్ జిల్లా బిజినపల్లి ప్రభుత్వ కళాశాల హరితహారం కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. జిల్లాలో రెండు కోట్ల నలబై లక్షలు మొక్కలు నాటాలని అధికారులకు నిర్దేశించారు.

2.4 కోట్ల మొక్కలు నాటాల్సిందే: జిల్లా కలెక్టర్
2.4 కోట్ల మొక్కలు నాటాల్సిందే: జిల్లా కలెక్టర్
ఇవీ చూడండి: నేలకు రంధ్రాలు చేశాడు.. భూగర్భ జలాలు పెంచాడు!