తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రాదేశిక ఎన్నికలకు జోరుగా ప్రచారం - nagar kurnool

నాగర్​కర్నూలు జిల్లా కొల్లాపూర్​ నియోజకవర్గంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ప్రచారం జోరుగా కొనసాగుతోంది. మే 6న జరిగే పోలింగ్​లో తమకు ఓటేసి గెలిపించాలని తెరాస అభ్యర్థులు ఓటర్లను కోరుకున్నారు.

ఎన్నికల ప్రచారం చేస్తున్న తెరాస అభ్యర్థులు

By

Published : Apr 30, 2019, 1:39 PM IST

నాగర్​కర్నూలు జిల్లా కొల్లాపూర్​ నియోజకవర్గంలో మే 6న జరగబోయే మొదటి విడత ప్రాదేశిక ఎన్నికలకు గ్రామాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. తెరాస ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. తమకు గెలిపించాలని వేడుకుంటున్నారు. ప్రభుత్వ పథకాలు అందరికీ వచ్చేలా చూసుకుంటామని హామీలు గుప్పిస్తున్నారు.

ఎన్నికల ప్రచారం చేస్తున్న తెరాస అభ్యర్థులు

ABOUT THE AUTHOR

...view details