నాగర్ కర్నూల్ జిల్లాకేంద్రంలో మహమ్మద్ ప్రవక్త వస్తువుల ప్రదర్శనను ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. పట్టణంలోని బీన్ మహపుజ్ మసీదు ప్రాంగణంలో ప్రదర్శించిన వస్తువులను పెద్దఎత్తున ముస్లింలు సందర్శించారు.
నాగర్‌కర్నూల్‌లో మహమ్మద్ ప్రవక్త వస్తువుల ప్రదర్శన - నాగర్‌కర్నూల్ జిల్లా తాజా సమాచారం
మహమ్మద్ ప్రవక్త వస్తువులను నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో ప్రత్యేకంగా ప్రదర్శించారు. పట్టణంలోని బీన్ మహపుజ్ మసీదులో ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ముస్లింలు పెద్దఎత్తున హాజరై తిలకించారు.
నాగర్‌కర్నూల్‌లో మహమ్మద్ ప్రవక్త వస్తువుల ప్రదర్శన
మహిళలకు, పురుషులకు వేరువేరుగా ప్రత్యేక ఏర్పాట్లతో సందర్శన నిర్వహించారు. ప్రవక్త వస్తువులను తిలకించడంతో తమ జీవితం సార్థకమైందని... పట్టణ కమిటీకి ప్రజలు అభినందనలు తెలియజేశారు.