తెలంగాణ

telangana

ETV Bharat / state

అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ శంకుస్థాపన - mla starts development works

నాగర్​కర్నూలు జిల్లా కల్వకుర్తిలోని పలు వార్డుల్లో సీసీ రోడ్డులు, నూతన మురుగు కాలువల నిర్మాణానికి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్​ శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు.

అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

By

Published : Jun 25, 2019, 3:05 PM IST

నాగర్​కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలంలోని పలు వార్డుల్లో సీసీ రహదారులు, నూతన మురుగు కాలువల నిర్మాణానికి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్​ శంకుస్థాపన చేశారు. పురపాలక పరిధిలోని రూ. రెండు కోట్ల 30 లక్షల పనులను ఆయన ప్రారంభించారు. కల్వకుర్తి పురపాలికగా మారిన వెంటనే పట్టణానికి భారీ స్థాయిలో అభివృద్ధి పనులు జరగటం అభినందనీయమని ఎమ్మెల్యే అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాలనూ ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి దిశగా తీసుకువెళ్తున్నారన్నారు.

అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

ABOUT THE AUTHOR

...view details