ఈ రోజు నాగర్ కర్నూల్, తాడూరు మండలాల సహకార సంఘాల ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ప్రమాణస్వీకారోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, జడ్పీ ఛైర్మన్ పద్మావతి హాజరయ్యారు. సహకార సంఘాలను లాభాల బాటలోకి తీసుకెళ్లాలని నూతన ఛైర్మన్లు, డైరెక్టర్లకు ఎమ్మెల్యే సూచించారు. రైతులు సహరించాలని కోరారు.
లాభాల బాటలోకి తీసుకురావాలి: ఎమ్మెల్యే - ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
సహకార సంఘాలను లాభాల బాటలోకి తీసుకెళ్లాలని నూతన ఛైర్మన్లు, డైరెక్టర్లకు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సూచించారు. నాగర్ కర్నూల్, తాడూరు మండలాల సహకార సంఘాల ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ప్రమాణస్వీకారోత్సవంలో పాల్గొన్నారు.

లాభాల బాటలోకి తీసుకురావాలి: ఎమ్మెల్యే
లాభాల బాటలోకి తీసుకురావాలి: ఎమ్మెల్యే