నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో శివాలయం, రామాలయ కల్యాణ మండపాలకు ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్‌రెడ్డి భూమిపూజ నిర్వహించారు. వీటి నిర్మాణం పూర్తయితే సామూహిక కల్యాణాలు జరిపేందుకు అనుకూలంగా ఉంటుందన్నారు. సుమారు రూ.40 లక్షలతో నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు.
కల్యాణ మండపాలకు ఎమ్మెల్యే హర్షవర్దన్ భూమిపూజ - ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి
నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో రామాలయం, శివాలయాలలో కల్యాణ మండపాలకు ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి భూమిపూజ నిర్వహించారు.
కల్యాణ మండపాలకు ఎమ్మెల్యే హర్షవర్దన్ భూమిపూజ