ప్రతి ఒక్కరు మొక్కలు నాటడాన్ని బాధ్యతగా తీసుకోవాలని సూచించారు కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి. నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్‌లో హరితహారం కార్యక్రమంలో భాగంగా మినీ మైదానంలో మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరు కనీసం 5 మొక్కలు నాటాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజలు పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ కనీసం ఐదు మొక్కలు నాటాలి.. - కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి
నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్‌లో హరితహారం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మొక్కలు నాటారు.
కనీసం ఐదు మొక్కలు నాటాలి..