స్థానిక సంస్థల ఎన్నికల్లో తెరాస అభ్యర్థులను గెలిపించుకుంటే అన్ని రకాలుగా అభివృద్ధి జరుగుతుందన్నారు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్. నాగర్‌కర్నూల్ జిల్లా చారకొండ మండల కేంద్రంలో ఆయన ప్రచారం నిర్వహించారు. గౌడ కులస్తులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అచ్చం పేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పాల్గొన్నారు.
గౌడ కులస్తులకు అండగా ఉంటాం: శ్రీనివాస్ గౌడ్
నాగర్‌కర్నూలు జిల్లా చారకొండ మండల కేంద్రంలో ప్రాదేశిక ఎన్నికల ప్రచారంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. తెరాస అభ్యర్థుల తరుఫున ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఎన్నికల ప్రచారం