నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్ మార్కెట్ యార్డ్‌లో రైతులు తెచ్చిన ధాన్యం అకాల వర్షానికి తడిసింది. కష్టపడి పండించిన పంట నీటి పాలు కావడం పట్ల రైతులు ఆందోళన చెందారు. ధాన్యం తడవకుండా ఉండటానికి మార్కెట్ యార్డ్‌లో కప్పడానికి కవర్లు లేవని వాపోయారు. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టుకోవాలని అధికారులు రైతులకు సూచించారు. త్వరగా ధాన్యం కొనుగోలు చేయాలని అన్నదాతలు కోరుతున్నారు.
కొల్లాపూర్ మార్కెట్ యార్డులో తడిసిన ధాన్యం - klpr
నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్ మార్కెట్ యార్డ్‌లో అకాల వర్షాలకు ధాన్యం తడిసింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట నీటిపాలైందని రైతులు ఆవేదన చెందారు.
మార్కెట్ యార్డులో తడిసిన ధాన్యం