పౌరసత్వ సవరణ బిల్లుపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. బిల్లును ఉభయ సభల్లో ఉపసంహరించాలంటూ నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో వామపక్షాలు ఆందోళనకు దిగాయి.
'పౌరసత్వ బిల్లును బేషరతుగా ఉపసంహరించుకోవాలి' - ఎన్ఆర్సీ బిల్లును వ్యతిరేకిస్తూ వామపక్షాల ధర్నా
పౌరసత్వ బిల్లును బేషరతుగా ఉభయసభల్లో ఉపసంహరించాలంటూ నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో వామపక్ష పార్టీలు ధర్నాకు దిగాయి.
!['పౌరసత్వ బిల్లును బేషరతుగా ఉపసంహరించుకోవాలి' left parties demand central government to with draw national register of citizenship bill](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5432294-thumbnail-3x2-aa.jpg)
నాగర్కర్నూల్లో ఎన్ఆర్సీ బిల్లును వ్యతిరేకిస్తూ వామపక్షాల ధర్నా
పౌరసత్వ బిల్లును బేషరతుగా ఉపసంహరించుకోవాలి
మోదీ సర్కార్ ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఇలాంటి బిల్లు ప్రవేశపెట్టిందని వామపక్ష నేతలు ఆరోపించాయి. ముస్లింలపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. లౌకిక రాజ్యంలో భాజపా ప్రభుత్వం చిచ్చు పెడుతోందని మండిపడ్డారు.
Last Updated : Dec 20, 2019, 12:00 PM IST
TAGGED:
nrc bill