నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి సహకార సంఘం ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికలో తెరాసకు చెందిన వారే రెండు వర్గాలు విడిపోయి ఉత్కంఠ రేకెత్తించారు. కల్వకుర్తి, ఊరుకొండ మండలాలకు చెందిన 13 మంది డైరెక్టర్లు ఇరువర్గాలుగా విడిపోయిన అనంతరం అధికారులు ఓటింగ్ ఏర్పాటు చేశారు.
ఉత్కంఠ మధ్య కల్వకుర్తి సహకార సంఘం పాలకవర్గ ఎన్నిక - కల్వకుర్తి పీఏసీఎస్ ఛైర్మన్ తలసాని జనార్దన్ రెడ్డి
నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు ముగిశాయి. తెరాసకు చెందిన వారే ఇరు వర్గాలుగా విడిపోవడం వల్ల కొంత ఉత్కంఠకు దారి తీసింది.
![ఉత్కంఠ మధ్య కల్వకుర్తి సహకార సంఘం పాలకవర్గ ఎన్నిక kalwakurthy pacs chairman and wise chairman elections](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6094932-thumbnail-3x2-a.jpg)
ఉత్కంఠ మధ్య కల్వకుర్తి సహకార సంఘం పాలకవర్గ ఎన్నిక
ఉత్కంఠ మధ్య కల్వకుర్తి సహకార సంఘం పాలకవర్గ ఎన్నిక
పీఏసీఎస్ అధ్యక్షునిగా తలసాని జనార్దన్‌రెడ్డి, ఉపాధ్యక్షుడిగా శ్యాంసుందర్ ఎన్నికయ్యారు. నూతన పాలకవర్గానికి కల్వకుర్తి పురపాలిక ఛైర్మన్ ఎడ్మ సత్యం, వైస్ చైర్మన్ సాహెద్, తెరాస పార్టీకి చెందిన నాయకులు అభినందనలు తెలిపారు.
- ఇదీ చూడండి:కేసీఆర్ కటౌట్... మంత్రి తలసానికి జరిమానా