నాగర్ కర్నూల్ కల్వకుర్తి ఆర్టీసీ డిపో ముందు ఆర్టీసీ కార్మికులు చేపట్టిన దీక్ష 8వ రోజు సందర్భంగా జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి సంఘీభావం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల పట్ల నిరంకుశ వైఖరిని అవలంబిస్తోందని, తప్పుడు విధానాలతో జీవితాలతో చెలగాటమాడుతోందన్నారు. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ దీనికి భారీ మూల్యం చెల్లించక తప్పదని ఆయన విమర్శించారు.
'ఆర్టీసీ కార్మికుల జీవితాలతో ప్రభుత్వ చెలగాటం' - latest news of rtc strike
నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి ఆర్టీసీ డిపో ముందు ఎనిమిదో రోజు కార్మికుల సమ్మెకు జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి దీక్షా శిబిరానికి చేరుకుని మద్దతు ప్రకటించారు.
'ఆర్టీసీ కార్మికుల జీవితాలతో ప్రభుత్వ చెలగాటం'
TAGGED:
latest news of rtc strike