సంగమేశ్వరాలయం చుట్టూ నిండిన వరద జలాలు - సంగమేశ్వరాలయం చుట్టూ నిండిన వరద
కృష్ణానదికి వరద పరవళ్లు తొక్కడం వల్ల పురాతన క్షేత్రాలు జలమయ్యాయి. సంగమేశ్వరాలయం, సోమశిల, జటప్రోలు గ్రామాల గుండా కృష్ణా నది ప్రవహిస్తోంది.
సంగమేశ్వరాలయం చుట్టూ నిండిన వరద జలాలు
కృష్ణానదికి వరద పరవళ్లు తొక్కడం వల్ల పురాతన క్షేత్రాలు జలమయ్యాయి. సంగమేశ్వరాలయం, సోమశిల, జటప్రోలు గుండా కృష్ణా నది ప్రవహిస్తోంది. సంగమేశ్వరాలయం చుట్టూ వరద జలాలు నిండిపోయాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్యలో సంగమేశ్వరాలయం ఉంది. ఏపీ పురోహితులు తెలకపల్లి రాఘురామ శర్మ పూజలు నిర్వహిస్తారు. ఏళ్ల చరిత్ర గల ఆలయం... సంవత్సరంలో 4 మాసాలు మాత్రమే భక్తులకు దర్శనమిస్తుంది.