నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల వద్ద కృష్ణానదిలో ఉమ్మడి జిల్లా మత్స్యశాఖ సహకార సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ చేపపిల్లలను వదిలారు. రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులు ఆర్థికంగా ఎదగడం కోసం 12 లక్షల చేపపిల్లలను పంపిణీ చేసిందన్నారు.
కృష్ణానదిలో చేపపిల్లలను వదిలిన మత్స్యశాఖ అధికారులు - nagaer kurnool latest news
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల వద్ద కృష్ణానదిలో 12 లక్షల చేపపిల్లలను వదిలారు. ఉమ్మడి జిల్లా మత్స్యశాఖ సహకార సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కృష్ణానదిలో చేపపిల్లలను వదిలిన మత్స్యశాఖ అధికారులు
మత్స్యకారులను ఆదుకోవడం కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ ఏడీ లక్ష్మప్ప, సిబ్బంది అంజయ్య, మత్స్యకారులు పాల్గొన్నారు.