అక్రమ బెల్లాన్ని స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ పోలీసులు
కఠిన చర్యలు
కఠిన చర్యలు
సారా తయారీకి బెల్లం విక్రయించడం, గ్రామాల్లో మద్యం అమ్మకాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ సీఐ శంకర్ తెలిపారు. కల్తీ సారాపై నిఘా తీవ్రం చేశామని తెలిపారు.అక్రమ రవాణా నివారణకు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తామని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి :'సంఝౌతా పేలుళ్ల కేసులో సరైన సాక్ష్యాలు లేవు'