తెలంగాణ

telangana

ETV Bharat / state

గుండూరులో ఎల్లమ్మ ఉత్సవాలు

నాగర్​ కర్నూల్​ జిల్లా కల్వకుర్తి మండలం గుండూరులో ఎల్లమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వారం రోజుల పాటు సాగనున్న ఈ వేడుకకు భక్తులు భారీ సంఖ్యలో హాజరుకానున్నారు.

By

Published : May 9, 2019, 7:51 PM IST

ఎల్లమ్మ ఉత్సవాలు

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం గుండూరులో ఎల్లమ్మ ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. గ్రామ పెద్దల సమక్షంలో మూలవిరాట్ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకెళ్లి బొడ్రాయి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. వారం రోజులపాటు జరిగే ఈ ఉత్సవాల్లో కుల, మతాలకు అతీతంగా భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు.

గుండూరులో ఎల్లమ్మ ఉత్సవాలు
ఇవీ చూడండి: 79 ఏళ్లుగా విద్యుత్​​ వాడని 'ప్రకృతి' ప్రొఫెసర్​

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details