నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో రంజాన్ పండగను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు వంశీకృష్ణ స్థానిక నాయకులతో కలిసి వచ్చి ముసల్మానులకు ఈద్ శుభాకాంక్షలు తెలియజేశారు. నెల రోజుల నుంచి ఉపవాస దీక్షలు చేసి ఈరోజు ప్రత్యేక పూజల అనంతరం దీక్ష విరమించారు. ప్రార్థనల తర్వాత ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
అచ్చంపేటలో ఘనంగా రంజాన్ - అచ్చంపేట
అచ్చంపేటలో ముసల్మానులు రంజాన్ పండగను ఘనంగా జరుపుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ ముస్లింలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఘనంగా రంజాన్