తెలంగాణ

telangana

ETV Bharat / state

శ్మశాన వాటిక ధ్వంసం.. వైరమే కారణం.? - cemetery destroy NEWS

కొల్లాపూర్ మండలం అంకిరావుపల్లి గ్రామంలో నిర్మాణ దశలో ఉన్న శ్మశాన వాటికను కొందరు ధ్వంసం చేశారు. గ్రామంలోని ఇరు వర్గాల మధ్య వైరమే దీనికి కారణమని సర్పంచ్ ఎంపీడీవోకు ఫిర్యాదు చేశారు.

destroy the cemetery under construction in Ankiravupalli village in Kolhapur zone
స్మశాన వాటిక ధ్వంసం.. వైరమే కారణం.?

By

Published : Dec 28, 2020, 6:19 PM IST

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం అంకిరావుపల్లి గ్రామంలో నిర్మాణ దశలో ఉన్న శ్మశాన వాటికను కొందరు ధ్వంసం చేశారు. ఈ విషయంపై సర్పంచ్ వెంకటస్వామి ఎంపీడీవోకు ఫిర్యాదు చేశారు.

గ్రామస్థులందరి సహకారంతో శ్మశాన వాటికని నిర్మించాలని ఎంపీడీవో శర్మ సూచించారు. ఈ సమస్య పరిష్కారానికి ఉన్నతాధికారులతో చర్చిస్తానని తెలిపారు. గ్రామంలోని వైరాల వల్ల అభివృద్ధి పథకాలు కుంటుపడుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి:నీటిపారుదలశాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష

ABOUT THE AUTHOR

...view details