తెలంగాణ

telangana

ETV Bharat / state

కొల్లపూర్​లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభం - కొల్లపూర్​లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభం

నాగర్ కర్నూలు అభివృద్ధి చెందాలంటే మల్లు రవినే గెలిపించాలన్నారు ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్. మోదీ పాలనకు చరమగీతం పాడితేనే.. దేశం అభివృద్ధి చెందుతుందన్నారు.

కొల్లపూర్​లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభం

By

Published : Mar 27, 2019, 4:56 PM IST

కొల్లపూర్​లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభం
నాగర్​కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలో నూతన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ప్రారంభించారు. పార్టీ అధికారంలోకి వస్తే సోమశిల- సిద్ధేశ్వరం వంతెన, నంద్యాల- హైదరాబాద్ వరకు రైల్వేలైన్లు ఏర్పాటుకు కృషి చేస్తారన్నారు. నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే మల్లు రవికి ఓటు వేసి గెలిపించాలని కోరారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details