నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నేత నాగం జనార్దన్ రెడ్డి ఆధ్యర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. కేసీఆర్‌కు ధైర్యం ఉంటే కాంట్రాక్ట్‌లపై ఏపీ సీఎం జగన్ జుడిషియల్ కమిషన్ వేసినట్లు తెలంగాణలో కూడా వేయాలని నాగం డిమాండ్ చేశారు. రాష్ట్రం వచ్చినప్పుడు 60 వేల కోట్ల అప్పులు ఉంటే ఇప్పుడు లక్షా 60 వేల కోట్లకు పైగా అప్పుల్లో కూరుకు పోయిందన్నారు. తెరాస పార్టీ పతనం అవుతుందని మల్లు రవి అన్నారు.ఓడిపోయినప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు.
'కాంట్రాక్ట్‌లపై జుడిషియల్ కమిషన్ వేయండి' - naga janardan reddy
కేసీఆర్‌కు ధైర్యం ఉంటే కాంట్రాక్ట్‌లపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి జుడిషియల్ కమిషన్ వేసినట్లు తెలంగాణలో కూడా వేయాలన్నారు కాంగ్రెస్ నేత నాగం జనార్దన్ రెడ్డి. నాగర్ కర్నూల్లో మాజీ ఎంపీ మల్లు రవి, డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణతో కలిసి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
మల్లు రవి, నాగం