ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహిస్తాం - ias
నాగర్కర్నూల్ పార్లమెంట్ స్థానానికి ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ శ్రీధర్ అన్నారు. వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాలు కూడా నాగర్కర్నూల్ లోక్సభ పరిధిలోకి వస్తాయని తెలిపారు.
కలెక్టర్ శ్రీధర్
ఇవీ చూడండి:ఓవైపు కేసీఆర్.. మరోవైపు కేటీఆర్