తెలంగాణ

telangana

ETV Bharat / state

చివరి రోజు నామినేషన్ల జోరు - mptc

నాగర్​కర్నూల్​ జిల్లాలోని కల్వకుర్తి మండలంలో రెండో విడత ప్రాదేశిక ఎన్నికల కోసం భారీగా నామపత్రాలను దాఖలు చేశారు.

ముగిసిన నామినేషన్ల పర్వం

By

Published : Apr 28, 2019, 7:22 PM IST

చివరి రోజు నామినేషన్ల జోరు

నాగర్​కర్నూల్​ జిల్లా కల్వకుర్తి మండలంలో చివరి రోజు రెండో విడత ప్రాదేశిక ఎన్నికల నామినేషన్ల పర్వం కొనసాగింది. అభ్యర్థులు భారీ ర్యాలీలు నిర్వహించి నామపత్రాలు దాఖలు చేశారు. కల్వకుర్తి జడ్పీటీసీ స్థానం కోసం తెరాస తరఫున నాగర్ కర్నూల్ పార్లమెంట్​ అభ్యర్థి పోతుగంటి రాములు కుమారుడు పోతుగంటి భరత్ ప్రసాద్ నామ పత్రాలను దాఖలు చేశారు. మండలంలోని 11 ఎంపీటీసీ స్థానాలు, ఒక జడ్పీటీసీ స్థానం కోసం వివిధ పార్టీల అభ్యర్థులు నామపత్రాలను దాఖలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details