నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని కొట్ర గేట్ సమీపంలో 27 క్వింటాళ్ల బెల్లం, 120 కిలోల పటిక అబ్కారీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సారా తయారీకి వీటిని రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. రెండు వాహనాలు, ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కల్వకుర్తి సమీపంలో 27 క్వింటాళ్ల బెల్లం స్వాధీనం - klky
నాగర్కర్నూల్ జిల్లాలో సారా తయారీకి ఉపయోగించే నల్లబెల్లం, పటికను అబ్కారీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నల్లబెల్లం, పటిక స్వాధీనం