నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్లోని కిరాణా షాపులో అక్రమంగా నిల్వ ఉంచిన 600 కేజీల నాటుసారా బెల్లాన్ని కొల్లాపూర్ ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం, బెల్లం ఉంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎక్సైజ్ సీఐ ఏడుకొండలు ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టారు.
అక్రమంగా నిల్వ ఉంచిన 600 కిలోల బెల్లం స్వాధీనం - kollapur
అక్రమంగా నిల్వ ఉంచిన నాటుసారా బెల్లాన్ని పోలీసు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో పోలీసులు ఈ తనిఖీలు చేపట్టారు.
నాటుసారా బెల్లాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు