కల్వకుర్తిలో అఖిలపక్ష నేతల ముందస్తు అరెస్టు
కల్వకుర్తిలో అఖిలపక్ష నేతల ముందస్తు అరెస్టు - హైదరాబాద్ ట్యాంక్‌బండ్
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో ఆర్టీసీ కార్మికులు, అఖిలపక్ష నేతలను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద నిర్వహిస్తున్న మిలియన్ మార్చ్‌కు వెళ్లకుండా అదుపులోకి తీసుకున్నారు.
![కల్వకుర్తిలో అఖిలపక్ష నేతల ముందస్తు అరెస్టు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5015001-thumbnail-3x2-ngkr.jpg)
కల్వకుర్తిలో అఖిలపక్ష నేతల ముందస్తు అరెస్టు
ఇదీ చదవండి: భార్య అసహజ కోరికలు.. తీశాయి భర్త ప్రాణాలు!