పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 203 వల్ల దక్షిణ తెలంగాణ ప్రాంతం ఎడారిగా మారుతుందని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ పేర్కొన్నారు. ఈ అంశంపై నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లోని కె.ఎల్.ఐ అతిథి గృహంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఉమ్మడి పాలమూరు జిల్లా ఏవిధంగా అన్యాయానికి గురవుతుందో ప్రజలకు, కార్యకర్తలకు వివరించారు. నాడు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుపై పోరాటం చేసిన సీఎం కేసీఆర్.. నేడు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు.
ఏపీ జీవోపై కాంగ్రెస్ నేత సంపత్ అవగాహన - aicc secretetry sampath kumar latest news
జీవో నెంబర్ 203పై కొల్లాపూర్‌లోని కె.ఎల్.ఐ అతిథి గృహంలో ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ అవగాహన కల్పించారు. ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జీవో గురించి వివరించారు.
జీవో నెంబర్ 203పై సంపత్‌కుమార్ అవగాహన