తెలంగాణ

telangana

ETV Bharat / state

'అదనపు న్యాయస్థానాల వల్ల కేసుల సత్వర పరిష్కారం' - additional courts in nagarkarnool

నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో 3 అదనపు జూనియర్‌ సివిల్‌ కోర్టులను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమాకోహ్లీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హిమాకోహ్లి వర్చువల్​గా పాల్గొన్నారు.

additional  courts started in nagarkarnool
additional courts started in nagarkarnool

By

Published : Jun 15, 2021, 5:43 AM IST

అదనపు న్యాయస్థానాల ద్వారా కేసులు సత్వరమే పరిష్కారమవుతాయని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమాకోహ్లీ తెలిపారు. నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో 3 అదనపు జూనియర్‌ సివిల్‌ కోర్టులను జస్టిస్‌ హిమాకోహ్లీ వర్చువల్‌గా ప్రారంభించారు.

కోర్టుల ప్రారంభం..

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రేమావతి.. రిబ్బన్‌ కత్తిరించి ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. పెండింగ్‌ కేసుల పరిష్కారానికి కోర్టులు ఉపయోగపడతాయని ప్రేమావతి ఆశాభావం వ్యక్తం చేశారు.

'అదనపు న్యాయస్థానాల వల్ల కేసుల సత్వర పరిష్కారం'

ఇదీ చూడండి: Today Horoscope: ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..!

ABOUT THE AUTHOR

...view details