నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం కల్వకోల్ గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని బోలెరో ఢీకొట్టిన ఘటనలో రాముడు అనే వ్యక్తి మృతి చెందాడు. కుటుంబ సభ్యులు,బంధువుల రోదనలతో గ్రామంలో విషాదం నెలకొంది. వాహనాలు వేగంగా ఎదురెదురుగా రావడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్థులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం - TWO WHEELER
ద్విచక్ర వాహనాన్ని బొలెరో ఢీకొట్టిన ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
వాహనాలు వేగంగా ఎదురెదురుగా రావడం వల్లే ప్రమాదం జరిగింది : గ్రామస్థులు