తెలంగాణ

telangana

ETV Bharat / state

భూ సమస్య పరిష్కారానికి సైకిల్ యాత్ర - wgl_to_hyd_cycilyatra

భూమి సమస్య ఎంతకీ పరిష్కారం కావటంలేదని ఓ వ్యక్తి సైకిల్ యాత్ర చేపట్టాడు. హైదరాబాద్​కు వెళ్లి కేసీఆర్, కేటీఆర్​ను కలిసేందుకు బయల్దేరాడు.

సైకిల్​ యాత్ర

By

Published : Apr 18, 2019, 3:18 PM IST

ములుగు జిల్లా వెంకటాపురం గ్రామానికి చెందిన తరుణ్​ అనే యువకుడు వరంగల్ నుంచి హైదరాబాద్​కు సైకిల్​ యాత్ర చేపట్టాడు. తమ భూమి సమస్యపై ఎన్నిసార్లు రెవిన్యూ అధికారుల చుట్టూ తిరిగిన పరిష్కారం కావట్లేదని ఈ నిర్ణయాన్ని తీసుకున్నాడు. హైదరాబాద్​కు వెళ్లి కేసీఆర్, కేటీఆర్​ను కలిసి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతానని తరుణ్ తెలిపాడు.

సైకిల్​ యాత్ర

ABOUT THE AUTHOR

...view details