ములుగు జిల్లా మల్లంపల్లి గ్రామంలో వారాంతపు సంత జరిగేది.. కానీ ఇప్పుడు కరోనా వ్యాధి కారణంగా సంత జరగడం లేదు. కూరగాయలు, నిత్యావసర సరకులు కొనుగోలు చేయడానికి చుట్టుపక్కల గ్రామస్థులు అధికంగా వస్తారని భావించి దానిని కొద్దిరోజుల పాటు కలెక్టర్ ఆదిత్య కృష్ణ ఆదేశాల మేరకు మూసేశారు.
కరోనా ఎఫెక్ట్: వారాంతపు సంత మూసివేత - కరోనా ప్రభావం తాజా వార్త
కరోనా వ్యాధి నివారణ చర్యల్లో భాగంగా జనసమూహం అధికంగా ఉండే వారాంతపు సంతను నిర్వహించడం లేదు. ములుగు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మల్లంపల్లి గ్రామంలో ప్రతి ఆదివారం జరిగే సంతను కొద్ది రోజులు మూసేశారు.
కరోనా ఎఫెక్ట్: వారాంతపు సంత మూసివేత
కరోనా వ్యాధి నివారణ చర్యల్లో భాగంగా ప్రతి ఆదివారం జరిగే వారాంతపు సంతను ముసేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ప్రజలు గుంపులు గుంపులుగా తిరుగకూడదని.. వ్యక్తి గత పరిశుభ్రత పాటించాలని కలెక్టర్ ప్రజలకు పిలుపునిచ్చారు.