మేడారం జాతరలో భక్తుల రద్దీ.. వ్యాపారం, సేవా కార్యక్రమాలే కాదు గొడవలు కూడా జరుగుతున్నాయి. జాతరలో మంచినీటి కులాయి వద్ద నీటి కోసం ఇద్దరు వ్యక్తులు ఘర్షణ పడ్డారు. ఇంతలో గుర్తుతెలియని వ్యక్తులు ఆ ఇద్దరిపై దాడి చేశారు.
మేడారంలో ఇద్దరిపై దాడి.. ఆస్పత్రికి తరలింపు - medaram latest news
మేడారం జాతరలో భక్తుల రద్దీనే కాదు గొడవలు కూడా సాధారణమే. ఓ ఇద్దరిపై పలువురు గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు.
మేడారంలో ఇద్దరిపై దాడి.. ఆస్పత్రికి తరలింపు
ఈ ఘటనలో ఆ యువకులు గాయపడగా.. స్థానికులు 108లో ఆస్పత్రికి తరలించారు. వీరిలో హైదరాబాదు నేరేడ్ మెట్కు చెందిన యాదగిరి అనే వ్యక్తి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.