తెలంగాణ

telangana

ETV Bharat / state

'ములుగులో అత్యధిక సభ్యత్వాలు నమోదు కావాలి' - ములుగు

ములుగు జిల్లా కేంద్రంలో పార్టీ ముఖ్యకార్యకర్తల భేటీకి ఎంపీ బండ ప్రకాశ్​, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి​ హాజరయ్యారు. సభ్యత్వాల నమోదులో నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలన్నారు.

'ములుగులో అత్యధిక సభ్యత్వాలు నమోదవ్వాలి'

By

Published : Jul 14, 2019, 2:52 PM IST

ములుగు జిల్లా కేంద్రంలో తెరాస ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఎంపీ బండ ప్రకాశ్​, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్​ రెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చూసి ప్రజలు స్వచ్ఛందంగా పార్టీ సభ్యత్వాలు తీసుకుంటున్నారని ఎంపీ బండ ప్రకాశ్​ తెలిపారు. అత్యధికంగా సభ్యత్వాల నమోదు చేపట్టి కేసీఆర్​కు కానుకివ్వాలని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్​ అన్నారు.

'ములుగులో అత్యధిక సభ్యత్వాలు నమోదవ్వాలి'

ABOUT THE AUTHOR

...view details