తెలంగాణ

telangana

ETV Bharat / state

మేడారం జాతరలో గిరిజన ఉత్పత్తులు

మేడారం జాతరలో గిరిజిన స్టాళ్లు ఆకట్టుకుంటున్నాయి. మొత్తం 10 స్టాళ్లను ఏర్పాటు చేశారు. ప్రకృతి నుంచి సహజసిద్ధంగా తయారు చేసిన ఉత్పత్తులను విక్రయిస్తున్నారు.

By

Published : Feb 5, 2020, 3:00 PM IST

Tribal products stalls in medaram jathara
మేడారం జాతరలో గిరిజన ఉత్పత్తులు

తెలంగాణ రాష్ట్ర గిరిజన కో-ఆపరేటివ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 4 రోజుల పాటు జరిగే మేడారం మహాజాతరలో గిరిజనులు 10 స్టాళ్లను ఏర్పాటు చేశారు. గిరిజనుల ఉత్పత్తులను అందరికీ తెలియజేయటానికే ఈ స్టాల్స్​ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

ఈ ఉత్పత్తులను ఎలాంటి కెమికల్స్ లేకుండా తయారు చేస్తారని... వీటిని ఎక్కువగా విద్యావంతులు కొనగోలు చేస్తున్నారని తెలిపారు.

మేడారం జాతరలో గిరిజన ఉత్పత్తులు

ఇవీ చూడండి:మేడారానికి అప్పుడే భక్తుల తాకిడి.. ఆకట్టుకుంటున్న డ్రోన్​ దృశ్యాలు

ABOUT THE AUTHOR

...view details