మహారాష్ట్రలోని సిరివంచ తాలుకా ఆసరెల్లి గ్రామానికి చెందిన భక్తులు మేడారం జాతరకు ఎడ్లబండి మీద పయనమయ్యారు. కనుమరుగై పోతున్న సాంప్రదాయలను పట్టణవాసులకు పరిచయం చేస్తూ... బండెనుక బండి కట్టి మరీ అమ్మవార్ల దర్శనానికై తరలి వస్తున్నారు.
బండెనుక బండి కట్టి... జాతరకు పోయి వచ్చే - Eddie's cart
మేడారం జాతరకు ఎడ్లబండి మీద వస్తూ చూపరులను ఆకట్టుకుంటున్నారు. కనుమరుగై పోతున్న సాంప్రదాయలను పట్టణవాసులకు పరిచయం చేస్తున్నారు.
బండెనుక బండి కట్టి... జాతరకు పోయి వచ్చే
TAGGED:
Eddie's cart