మేడారం జాతరకు రావాలని మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం - మేడారం జాతరకు రావాలని మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం
మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు రావాలని తెరాస పార్టీ కార్యనిర్వాక అధ్యక్షుడు కేటీఆర్‌ను రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాఠోడ్ ఆహ్వానించారు. ఇవాళ మంత్రి కేటీఆర్‌ను కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. వచ్చే నెల 5న ప్రారంభంకానున్న వనదేవతల జాతరకు హాజరు కావాలని కోరారు. జాతర ఏర్పాట్లు, పనుల పురోగతిని కేటీఆర్‌కు మంత్రులతోపాటు వరంగల్ జిల్లా నేతలు వివరించారు.

Telangana Ministers invites KTR to come to the medaram jathara
.
మేడారం జాతరకు రావాలని మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం