తెలంగాణ

telangana

ETV Bharat / state

ములుగులో తెలంగాణ విమోచన దినం - తెలంగాణ విమోచన దినం

ములుగు జిల్లా కేంద్రంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని భాజపా నాయకులు డిమాండ్ చేశారు.

తెలంగాణ విమోచన దినం

By

Published : Sep 17, 2019, 9:36 PM IST

ములుగు జిల్లా కేంద్రంలోని తెలంగాణ విమోచన దినోత్సవ సందర్భంగా భాజపా నాయకులు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. భారత్​ మాతా కీ జై అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజును పురస్కరించుకుని ములుగు ఏరియా ఆసుపత్రిలో రోగులకు నాయకులు పండ్లు పంపిణీ చేశారు.

ములుగు

ABOUT THE AUTHOR

...view details