మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని.. ములుగు జిల్లా కేంద్రంలోని పురవీధులు సంక్రాంతి శోభను సంతరించుకున్నాయి. మహిళలందరు తెల్లవారుజామున లేచి తమ వాకిళ్లను తీరొక్క రంగులతో నింపేశారు.
ఆడపడుచులతో సంక్రాంతి సంబరం రెట్టింపు - గొబ్బెమ్మలు
ములుగు జిల్లాలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మహిళలందరూ వేకువజామునే ఇళ్ల ముందు రంగు రంగుల ముగ్గులు వేశారు.
Breaking News
వీధులన్ని ముత్యాల ముగ్గులు, గొబ్బెమ్మలతో కళకళలాడుతున్నాయి. పిల్లాపాపలతో పుట్టింటికి వచ్చిన ఆడపడుచులతో సంక్రాంతి సంబరం రెట్టింపు అయింది.
ఇదీ చదవండి:ఏపీలోని గోదావరి, కోస్తా జిల్లాల్లో జోరుగా కోడిపందేలు