తెలంగాణ

telangana

ETV Bharat / state

గిరిజనుల నృత్యాల మధ్య గద్దె పైకి చేరుకున్న సమ్మక్క

మేడారంలో సమ్మక్క గద్దెపైకి చేరింది.  అమ్మవారిని చిలుకలగుట్ట నుంచి సంప్రదాయ నృత్యాల మధ్య సమ్మక్కను గద్దెపైకి తీసుకొచ్చారు. అంతకుముందు చిలుకలగుట్ట దిగువన గౌరవసూచకంగా ఎస్పీ  సంగ్రామ్‌ సింగ్‌ గాల్లోకి కాల్పులు జరిపారు.

sammakka reach to gadde in medaram
గద్దెపైకి చేరుకున్న సమ్మక్క

By

Published : Feb 6, 2020, 9:13 PM IST

Updated : Feb 6, 2020, 9:57 PM IST

భక్తులు ఎంతోగానో ఎదురు చూస్తున్న సమ్మక్క గద్దెపై చేరింది. అమ్మవారిని చిలుకలగుట్ట నుంచి సంప్రదాయ నృత్యాల మధ్య సమ్మక్కను గద్దెపైకి తీసుకొచ్చారు. అంతకుముందు చిలుకలగుట్ట దిగువన గౌరవసూచకంగా ఎస్పీ సంగ్రామ్‌ సింగ్‌ గాల్లోకి కాల్పులు జరిపారు. సమ్మక్క వచ్చే దారిని రంగవల్లులతో తీర్చిదిద్దారు.

నిన్న రాత్రి సారలమ్మ, పగిడిద్ద రాజు, గోవింద రాజును గద్దె వద్దకు చేరారు. సమ్మక్క రాకతో అందరూ వనదేవతలు గద్దెపైకి చేరారు. రేపు మేడారం జాతరకు గవర్నర్ తమిళి సై, ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతున్నారు.

గిరిజనుల నృత్యాల మధ్య గద్దె పైకి చేరుకున్న సమ్మక్క

ఇదీ చదవండి:మద్యం ఊరికే రాదు... మరి ఇలా కుళాయిల్లో వస్తే.!

Last Updated : Feb 6, 2020, 9:57 PM IST

ABOUT THE AUTHOR

...view details