ములుగు జిల్లాలో వ్యవసాయ సహకార సంఘం ఎన్నికలు సజావుగా కొనసాగుతున్నాయి. జిల్లాలోని తొమ్మిది మండలాల్లో 89 స్థానాలు ఉండగా, 41 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి.
తొమ్మిది మండలాల్లో ప్రశాంతంగా జరుగుతున్న ఎన్నికలు - సహకార సంఘం ఎన్నికల వార్తలు
ములుగు జిల్లాలో తొమ్మిది మండలాల్లో సహకార సంఘం ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. 10 పీఎసీఎస్ ఛైర్మన్ పదవుల్లో, రెండు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి.
తొమ్మిది మండలాల్లో ప్రశాంతంగా జరుగుతున్న ఎన్నికలు
10 పీఎసీఎస్ ఛైర్మన్ పదవుల్లో, రెండు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. జిల్లావ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుల బందోబస్తు మధ్య ఎన్నికలు సజావుగా కొనసాగుతున్నాయి. ఒంటిగంటకు పోలింగ్ ముగిసిన అనంతరం... మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ కు అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఇదీ చూడండి :చక్రాల కుర్చీలు లేవు.. మోసే వారుంటేనే ఓటెయ్యగలం..